Savaari movie image

Undipova Nuvvila Telugu Mp3 Song Lyrics Savaari

Undipova Nuvvila Telugu Song Lyrics Details

Song Name: Undipova Nuvvila Telugu Song Lyrics
Movie Name: Savaari
Hero Name: Nandu
Heroin Name: Priyanka Sharma
Singers Name: Spoorthi Jithender
Artists: Nandu, Priyanka Sharma
Music Director: Shekar Chandra
Director: Saahith Mothkuri
Song Type: Melody Song

Undipova Nuvvila Song Lyrics In Telugu

నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… నీ మాయల్లోనే
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… తెలిసిందా

ఉండిపోవా నువ్విలా
రెండు కళ్ళ లోపల
గుండె చాటులో ఇలా
తీపి ఉప్పెనే కళా

నువ్వే నాకు సొంతమైన
ఏకాంత మంత్రమై
నువ్వే చూడనంతగా
ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా

ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… నీ మాయల్లోనే
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… తెలిసిందా

నిన్నే నిన్నే చూస్తూ నేను
ఎన్నో అనుకుంటాను
కన్ను కన్ను కలిసే వేళా మూగై పోతాను
మధురముగా ప్రతి క్షణమే
జరగనిదే నేను మరువడమే

ఓ, ఐ యామ్ ఫీలింగ్ హై… నీ ప్రేమల్లోనే
ఓ, ఐ యామ్ ఫ్లైయింగ్ నౌ… నీ వలెనే

ఉండిపోవా నువ్విలా
రెండు కళ్ళ లోపల
గుండె చాటులో
ఇలా తీపి ఉప్పెనే కళా

నువ్వే నాకు సొంతమైన
ఏకాంత మంత్రమై
నువ్వే చూడనంతగా
ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరి పోయావా
నీ చెలిమినే నాలో నింపావా

ఎంతో ఆలోచిస్తూ ఉన్న
ఏమి అర్ధం కాదు
అంత నీవే
అయిపోయాక నాకే నే లేను
చిలిపితనం.. తరిమినదే
జత కలిసే చిరు తరుణమిదే

ఓ, ఐ వన్నా సే… నా పాటల్లోనే
ఓ, ఐ వన్నా స్టే… నీ తోనే

ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా
నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరి పోయావా

Undipova Nuvvila Telugu Video Song

 

Undipova Nuvvila Telugu Mp3 Song Play & Download

Undipova Nuvvila Song Lyrics In English

Leave a Reply

Your email address will not be published.