Arya 2 movie image

Ringa Ringa Telugu Song Lyrics Arya 2

Ringa Ringa Telugu Song Lyrics Details

Song Name: Ringa Ringa Telugu Song Lyrics
Movie Name: Arya 2
Hero Name: Allu Arjun, Nava Deep
Heroin Name: Kajal Agarwal
Singers Name: KK
Artists: Allu Arjun, Kajal Agarwal, Nava Deep
Music Director: Devi Sri Prasad
Director: Sukumar
Song Type: Melody

Ringa Ringa Song Lyrics In Telugu

రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ (3x)

పశు పశు పరదేశి నేను
ఫారిన్ నుంచి వచ్చేశాను

రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ (2x)

రోషమున్న కుర్రాళ్ల కోసం
వాషింగ్టన్ వదిలేశాను

రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ (2x)

ఎయిర్‌బస్ ఎక్కి ఎక్కి రోతే పుట్టి
ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి
ఎర్రకోట చేరినాను చేరినాక
ఎదురుచూసినా – ఎవరికోసం?

బోడి ముత్తి ముద్దులంటే బోరు కొట్టి
కోర మేస కురగల ఆరా పట్టి
బెంగళూరు కెళ్లినాను, మంగళూరు కెళ్లినాను
బీహార్ కెళ్లినాను, జైపూర్ కెళ్లినాను
రాయలోరి సీమకొచ్చి సెట్ అయ్యాను

ఓహో మరిక్కడ కుర్రోళ్లు ఏంచెసారు?
కడప బాంబు కానుల్తో ఈసి
కన్నె కొంప పేల్చారు
రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ
వేట కతి ఒంట్లోనే ధుసి
సిగ్గు గుత్తి తెంచేసారు
రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ

ఇదిగో తెల్ల పిల్లా ఇదేగాని
అసలు ఈ రింగ రింగ గోలేంటి?
అసలుకేమో నా సొంత పేరు
ఆండ్రియోనా స్వర్ట్జ్ రింగా
రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ
పలకలేక ఏలెత్తినారు
ముద్దు పెరు రింగ రింగ
రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ

జీన్స్ తీసి కట్టినారు వోని లంగా
బాబ్ హెయిర్ పెటినారు సవరం బాగా
రాయిలాగా ఉన్నా నను
రంగసాని చేసినారుగా
ఇంగ్లీషు మార్చినారూ ఎటకారంగా
ఈమకారంగా ఇంటి ఎనకొచ్చినారు
ఒంటిలోని నీళ్ళు అంత
చమట లాగ పిండినారు
ఒంపులోని అత్తారంత అవిరాళ్లే పిలిచారు
ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారు

అయిబాబోయ్ తాగేసారా? ఇంకేం చేసారూ?
పుట్టు మచ్చల లెక్కేసారు
లేని మచ్చను పుట్టించారు
రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ
ఉన్నా కోలాటాలు మార్చేశారు
రాణి మడతలు రప్పించారు
రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ

ఇదిగో విదేశీ అమ్మాయ్
ఎలా ఉందేంటి మన కుర్రోడి పవర్?
పంచెకట్టు కుర్రాల్లోని
పంచ్ నాకు తెలిసొచ్చింది
రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ
పుంత కల్లు లాగించేటోళ్ల
బలం నాకు తేగా నచ్చింది
రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ

నీతి పడక సరసమంటే జర్రు జర్రు
ములకా మంచమంటే ఇంకా కిర్రు కిర్రు
సుర్రు మన్న సీన్ లన్ని
ఫోన్ లోనా ఫ్రెండ్స్తో చెప్పినా
చెప్పేసావేంటి?
5 స్టార్ హోటల్ అంటే కచా పిచా
పంపు షెడ్ మేటర్ ఐతే రచో రచా
అన్నమాట చెప్పగానే, ఐర్లాండ్
గ్రీన్‌ల్యాండ్, న్యూజిలాండ్
నెదర్లాండ్, థాయిలాండ్, ఫిన్లాండ్
అన్నీ భూముల పాపాలికాడ భూమి అయ్యరు

భూమి అయ్యరా! మరి మేమెంచేయాలి?
చేయి మీద చేయి ఎసెయ్యండి
భూమి కబ్జా చేసేయండి
రింగ రింగా రింగ రింగా
రింగా రింగా రింగా రింగారీ (2x)

Arya 2 Movie Other Songs

Mr. Perfect Telugu Song Lyrics

Uppenantha Telugu Song Lyrics

Baby He Loves You Telugu Song Lyrics

Karige Loga Telugu Song Lyrics

My Love Is Gone Telugu Song Lyrics

Ringa Ringa Telugu Video Song

 

Ringa Ringa Telugu Mp3 Song Play & Download

Ringa Ringa Song Lyrics In English

Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree (3x)

Pashu pashu paradesi nenu
Foreign nunchi vachesaanu

Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree (2x)

Roshamunna kurralla kosam
Washington vadhilesaanu

Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree (2x)

Airbus ekki ekki rothe putti
Erra bus meedha naku moje putti
Errakota cherinanu cherinaaka
Edhuruchusina – evarikosam?

Bodi muthi mudhulante bore kotti
Kora mesa kuragala araa patti
Bangalore kellinanu, Mangalore kellinanu
Bihar kellinanu, Jaipur kellinanu
Raayalori seemakochi set ayyanu

Oho marikkada kurrollu emchesaaru?
Kadapa bombu kaanultho esi
Kanne kompa pelchesaaru
Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree
Veta kathi ontlone dhusi
Siggu guthi thenchesaaru
Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree

Idhigo thella pilla idhianta saregani
Asalu e ringa ringa golenti?
Asalukemo na sontha peru
Andreona Swartz Ringa
Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree
Palakaleka eelettinaaru
Mudhu peru ringa ringa
Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree

Jeans thisi kattinaru voni langa
Bob hair petinaru savaram bagaa
Raayilaga unna nanu
Rangasani chesinaruga
English marchinaru etakaranga
Inti enakkochinaru emakaranga
Ontiloni water antha
Chamata laga pindinaaru
Ompuloni atharantha aviralle pilchinaru
Ompi ompi sompulanni thagesaru

Ayibaboi thagesara? Inkem chesaru?
Puttu machala lekketesaru
Leni machanu puttincharu
Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree
Unna kolathalu marchesinaru
Rani madathalu rappinchaaru
Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree

Idhigo foreign ammai
Ela undhenti mana kurrodi power?
Panchakattu kurrallaloni
Punch naku thelisochindhi
Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree
Puntha kallu laginchetolla
Strength naku thega nachindhi
Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree

Neeti bed sarasamante jarru jarru
Mulaka manchamante inka kirru kirru
Surru manna scene lanni
Phone lona friendstho cheppina
Cheppesaventi?
5 star hotel ante kacha picha
Pampu shed matter aithe racho racha
Annamata cheppagane, Ireland
Greenland, Newzealand
Netherland, Thailand, Finland
Anni landla paapalikada land ayaru

Land ayyara! Mari mememcheyaali?
Hand meedha hand eseyandi
Land kabjaa cheseyandi
Ringa ringa ringa ringa
Ringa ringa ringaa ringaree (2x)

Leave a Reply

Your email address will not be published.