Prema Telugu Song Lyrics Cycle
Mp3 Song Details
Prema Telugu Song Lyrics Details
Song Name: Prema Telugu Song Lyrics
Movie Name: Cycle
Hero Name: Mahath Raghavendra
Heroin Name: Punarnavi Bhupalam Sweeta Varma
Singers Name: Chinmayi Sripada & Harini
Artists: Mahath Raghavendra, Punarnavi Bhupalam Sweeta Varma
Music Director: G.M.Sathish
Director: Santosh Srinivas Rowthu
Song Type: Melody
Prema Song Lyrics In Telugu
ప్రేమ నువ్వెక్కడా వున్నా
ఎక్కడ రావమ్మా
వెచే గాలుల్లో
అన్నో రంగులు తేవమ్మా
రోజు నువ్ చూస్తే వుందే
జంటలు కావమ్మా
నీకే ముద్దొచ్చే తాంతా
చిత్రం లేవమ్మా
చేరితా నీకు ఎంకో పాఠం
చెబుతా రమ్మని
జాతగా కలిసి దేవుడితోడు
జగమే ఎలాని
ఉత్తరాల రోజుల్లో ప్రేమ కథ
కొత్త రాగం నెయ్యిపించని
ప్రేమజంట ఊ కంటి చూపినా
అచ్చులేని భాషేనని
రథమై సాగు పయనం మనది
విజయం తోడు రాగా
సీతకొక చిలకలమవడం
గగనం అగిరిపోగా
పడి లేచె కెరటాల
ప్రతి చినుకు
తలంబ్రాలే అనిపించాడా
పెదవంచుల్లో నానే చెయ్యిపలుకు
వేదమంత్రం వినిపించదా
ఈవి ప్రేమకు పూసిన పువ్వులు
ఎలా జారిన వెన్నల నవ్వులు
చలి చాలని గొడుగులో
తాడి తడపోయిన అడుగులు
నిదురే రాక ఉదయం కోరకు
వెతికాం ఎంత కాలం
హృదయం తలుపు తెరిచిన చెలిమికి
మనమే సంతకాలం
గుప్పెడంత ఈ గుండె లోతుల్లో
ఉప్పెనంత ప్రేమోత్సవం
వచ్చిపోయా కలల పూలవనం
ఉండిపోని ఈ సంబరం
Prema Telugu Video Song
Prema Telugu Mp3 Song Play & Download
Prema Song Lyrics In English
Prema Nuvvekkada Vunna
Ekkada Ravamma
Veche Galullo
Anno Rangulu Tevamma
Roju Nuv Choostu Vunde
Jantalu Kavamma
Neeke Muddoche Tantha
Chitram Levamma
Cherithaa Neeku Enko Paatham
Chebutha Rammani
Jathaga Kalisi Devudithodu
Jagame Elani
Utharala Rojullo Prema Katha
Kotha Raagam Neyripinchani
Premajanta Oo Kanti Choopaina
Acchuleni Bhashenani
Rathamai Saagu Payanam Manadi
Vijayam Thodu Ragaa
Seethakoka Chilakalamavdam
Gaganam Agiripoga
Padi Leche Keratala
Prathi Chinuku
Talambrale Anipinchada
Pedavanchullo Naney Cheyeipaluku
Veda Mantram Vinipinchada
Evi Premaku Poosina Puvvulu
Ela Jarina Vennala Navvulu
Chali Chalani Godugulo
Thadi Thadapoyina Adugulu
Nidure Raaka Udayam Koraku
Vetikaam Entha Kaalam
Hrudayam Talupu Terichina Chelimiki
Maname Santhakaalam
Guppedantha Ee Gunde Lotullo
Uppenantha Premoutsavam
Vacchipoa Kalala Poolavanam
Undiponi Ee Sambaram