Pilla Neevalla Telugu Song Lyrics Chalo Premiddam
Mp3 Song Details
Pilla Neevalla Telugu Song Lyrics Details
Song Name: Pilla Neevalla Telugu Song Lyrics
Movie Name: Chalo Premiddam
Hero Name: Sai Ronak
Heroin Name: Neha Solanki
Singers Name: Bheems Ceciroleo
Artists: Sai Ronak, Neha Solanki
Music Director: Bheems Ceciroleo
Director: Suresh Seker Repale
Song Type: Melody
Pilla Neevalla Song Lyrics In Telugu
పిల్లా నీవల్ల
పిల్లా నిలువెల్లా
పిల్లా మారిపోయనే పోయనే నీ వల్లా……
పిల్లా నీవల్ల
పిల్లా నిలువెల్లా
పిల్లా సరికొత్త జన్మ నీ వల్లా
ఐసాక్ న్యూటన్ సూత్రం కన్నా
నీ నవ్వే మిన్నా
అరెరే ఆ సూత్రం ఎందుకు అంటున్న
ఓహో ఐనస్టీన్ సూత్రం కన్నా
నీ మాటే మిన్నా
అరెరే ఆ సూత్రం దండగ అంటున్న
పిల్లా నీవల్ల
పిల్లా నిలువెల్లా
పిల్లా మారిపోయనే పోయనే నీ వల్లా……
పిల్ల నీ వల్లా
పిల్లా హరివిల్లా
పిల్లా సరికొత్త జన్మ నీ వల్లా
ఆనందం ఏదైనా దాని అర్థం నువ్వేనా
ఆకాశం ఎంతున్నా నా ఎదుటే చూస్తున్న
పిల్లా నీవల్ల
పిల్లా నిలువెల్లా
పిల్లా మారిపోయనే పోయనే నీ వల్లా……
కలలే కన్న కళ్ళ ఎదుటే నిను చూస్తున్న
ఎదురే ఉన్నా ఎద పరిగేడుతున్నా…..
నిన్న మొన్న నా ఊపిరి ఒంటరిగున్నా
నువ్వే మిన్నా నా ప్రాణం కన్నా….
ఏ చీకటి వాకిటిలో వెన్నెలవే
నా గుండె కౌగిల్లో చేరావే
ఏ దారిన వెళుతున్న
ఆ దారులు అన్నీ నీ వైపేనమ్మా………..
పిల్లా నీవల్ల
పిల్లా నిలువెల్లా
పిల్లా మారిపోయనే పోయనే నీ వల్లా……
పిల్ల నీ వల్లా
పిల్లా హరివిల్లా
పిల్లా సరికొత్త జన్మ నీ వల్లా
హే మెరుపే నీలా
మారిందంటే నమ్మేలా
హో నింగి నేల కలిసే నీ వల్లా……నీ వల్ల
కడలే నాలా కదిలిందే నీ వెనకాల
హో తీరం నీలా ఊపే ఉయ్యాలా…
అమ్మాయిల చూశానే ఇన్నాళ్లు
అమ్మల్లే చూస్తానే వందేళ్లు
బంధాలను బంధించే
అనుబంధం అంటే నువ్వెనమ్మా……..
పిల్లా నీవల్ల
పిల్లా నిలువెల్లా
పిల్లా మారిపోయనే పోయనే నీ వల్లా……
పిల్ల నీ వల్లా
పిల్లా హరివిల్లా
పిల్లా సరికొత్త జన్మ నీ వల్లా
Chalo Premiddam Movie Other Songs
Em Ayyindiroo Telugu Song Lyrics
Telusa Manasa Telugu Song Lyrics
Pilla Neevalla Telugu Video Song
Pilla Neevalla Telugu Mp3 Song Play & Download
Pilla Neevalla Song Lyrics In English
Coming Soon