Arya 2 movie image

My Love Is Gone Telugu Song Lyrics Arya 2

My Love Is Gone Telugu Song Lyrics Details

Song Name: My Love Is Gone Telugu Song Lyrics
Movie Name: Arya 2
Hero Name: Allu Arjun, Nava Deep
Heroin Name: Kajal Agarwal
Singers Name: Kunal Ganjawala & Megha
Artists: Allu Arjun, Kajal Agarwal, Nava Deep
Music Director: Devi Sri Prasad
Director: Sukumar
Song Type: Melody

My Love Is Gone Song Lyrics In Telugu

మై లవ్ ఈజ్ గాన్ సాంగ్ లిరిక్స్

మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్

పోయే పోయే లవ్ ఇ పోయే
పోతే పోయిందే
అది పోయింది
అది పోయింది
ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

పోయే పోయే లడ్కి ఈ పోయే
పోతే పోయిందే
అది పోయింది
అది పోయింది
ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

వెలుగంత ఆరిపోయే
కదా మరిపోయే
ఇక చీకటేంటో బాగుండే

వెలుగంత జారిపోయే
నన్ను వీడిపోయే
ఇక వోటమేంటో బాగుండే

మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్

ఇ గల్లాస్ పగిలిపోతుంది
గొలుసు విరిగిపోతుంది
గులాబీ రాలిపోతుంది
లవ్ పోతే పోయిందే

సరస్సు ఎండిపోతుంది
సొగస్సు విరిగిపోతుంది
మనిషి లైఫ్ ఇ పోతుంది
లవ్ పోతే పోయిందే

తలనొప్పి పారిపోయే
శ్రమ తీరిపోయే
ఇక శూన్యమెంతో బాగుండే

మధినొప్పి ఆగిపోయే
పెదవి ఆగిపోయే
ఇక మౌనమేంటో బాగుండే

మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్

నిజాయితీ గా ఉందే పనిలేదు
ది బెస్ట్ గా ఉందే పనిలేదు
అలవాట్లు మార్చే పనిలేదు
ఎమ్ మార్చే పనిలేదు

కెమిస్ట్రీ కలిసే పనిలేదు
కెరీర్ మరిచే పనిలేదు
కేర్ ఆఫ్ తెలిపే పనిలేదు
కేరింగ్ తో పనిలేదు

ప్రేమించి గెలిచినోళ్లు
షాదీ జరిగినోళ్లు
ఇల్లల్లోన మిగులుతారే
లవ్ చేసి ఒడినోడు
లోకనేలుతాడు
చరిత్ర లోన వెలుగుతాదే

మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్

Arya 2 Movie Other Songs

Ringa Ringa Telugu Song Lyrics

Mr. Perfect Telugu Song Lyrics

Uppenantha Telugu Song Lyrics

Baby He Loves You Telugu Song Lyrics

Karige Loga Telugu Song Lyrics

My Love Is Gone Telugu Video Song

 

My Love Is Gone Telugu Mp3 Song Play & Download

My Love Is Gone Song Lyrics In English

My Love Is Gone Song Lyrics

My Love Is Gone
My Love Is Gone
My Love Is Gone
My Love Is Gone

Poye Poye Love E Poye
Pothe Poinde
Its Gone
Its Gone
Its Gone My Love Is Gone

Poye Poye Ladki E Poye
Pothe Poinde
Its Gone
Its Gone
Its Gone My Love Is Gone

Velugantha Aaripoye
Kadha Maaripoye
Ika Cheekatentho Baagunde

Velugantha Jaaripoye
Nannu Veedipoye
Ika Votamentho Baagunde

My Love Is Gone
My Love Is Gone
My Love Is Gone
My Love Is Gone

E Gallaas Pagilipothunde
Golusu Virigipothunde
Gulabi Ralipothunde
Love Pothe Poinde

Sarassu Endipothunde
Sogassu Virigipothunde
Manishi Life E Pothunde
Love Pothe Poinde

Thalanoppi Paaripoye
Shrama Teeripoye
Ika Shoonyamentho Baagunde

Madhinoppi Aagipoye
Pedavi Aagipoye
Ika Mounamentho Baagunde

My Love Is Gone
My Love Is Gone
My Love Is Gone
My Love Is Gone

Honest Ga Unde Paniledhe
The Best Ga Unde Paniledhe
Habits Maarche Paniledhe
Em Maarche Paniledhe

Chemistry Kalise Paniledhe
Career Mariche Paniledhe
Care Of Telipe Paniledhe
Caring Tho Paniledhe

Preminchi Gelichinollu
Shaadi Jariginollu
Illallona Miguluthaare
Love Chesi Odinodu
Lokaaneluthadu
History Lona Veluguthaade

My Love Is Gone
My Love Is Gone
My Love Is Gone
My Love Is Gone

Arya 2 Songs

Leave a Reply

Your email address will not be published.