Chalo Premiddam movie image

MBA MCA Telugu Song Lyrics Chalo Premiddam

MBA MCA Telugu Song Lyrics Details

Song Name: MBA MCA Telugu Song Lyrics
Movie Name: Chalo Premiddam
Hero Name: Sai Ronak
Heroin Name: Neha Solanki
Singers Name: Bheems Ceciroleo
Artists: Sai Ronak, Neha Solanki
Music Director: Bheems Ceciroleo
Director: Suresh Seker Repale
Song Type: Melody

MBA MCA Song Lyrics In Telugu

ఆ.. మల్లిగా మల్లిగా మల్లిగా
జులాయి మల్లిగా జుఫోళ్ల మల్లిగా
సాగోళ్ల మల్లిగా
సంక నాకి పాయే కదరా బ్రతుకు……

ఎంబీఏ ఎంసీఎలు చదవలేక పోతివే
డమ్మ డమ్మ డమ్మ దక్క డమ్మ డమ్మ డమ్మ దక్క
గ్రూప్ వన్ గ్రూప్ టూలు రాయలేక పోతివే…..
డమ్మ డమ్మ డమ్మ దక్క డమ్మ డమ్మ డమ్మ దక్క
అరె అరె అరె అరె అరె అరెరే

ఎంబీఏ ఎంసీఎలు చదవలేక పోతివే..
గ్రూప్ వన్ గ్రూప్ టూలు రాయలేక పోతివే…..
సంక నాకి పోతివిరో ఓ మల్లిగా…..
బతుకు సంక నాకి పోయేకదరా ఓ మల్లిగా….
ఆ……ఆ………

ఆ బొర్రనైతే పెంచినావురో ఓ మల్లిగా..
కూసింత బుర్ర ఏడ మరిచినవురో ఓ మల్లిగా..
ఆ………….. ఆ…… హ..

ఓ అయ్యాలారా చూశారుగా ఈ మల్లిగాడి లైఫు
మీకు నచ్చింది కాదు మీ పిల్లలకు నచ్చింది చదివించండి
ఆడి అయ్య వల్ల వాడి బతుకు సంక నాకి పోయింది
మరి వీడి సంగతి ఏంట్రా?

హే సిగెరెట్టు ముక్క లేక సెల్లుఫోను అమ్మినావు
డమ్మ డమ్మ డమ్మ దక్క డమ్మ డమ్మ డమ్మ దక్క
సల్ళాని బీరు చుక్క పీకల దాకా తాగినావు
డమ్మ డమ్మ డమ్మ దక్క డమ్మ డమ్మ డమ్మ దక్క
ఓర్ ఓర్ ఓర్ ఉరేయ్

హే సిగెరెట్టు ముక్క లేక సెల్లుఫోను అమ్మినావు
సల్ళాని బీరు చుక్క పీకల దాకా తాగినావు

భామనైతే పట్టినావరో ఓ మల్లిగా…
అది బాయ అని తెలవదారా ఓ మల్లిగా…

సీత బాధలు సీతావన్నట్టు
పీత బాధలు పీతవన్నట్టు
ఫైనాన్స్ లో తీసుకున్నా బండి ఫైనాన్స్ వాడే గుంజుకుపాయే.. ఆహా …
ఉండేది ఉండక అద్దెకు ఇల్లు ఇచ్చినా
ఓనరోల్లా పిల్లకి లైన్ వేస్తివి కొడకా… ఓహో..

గొర్రె కసయోడిని నమ్మినట్టు పోయి పోయి
పోరి చేతుల్లో ఎందుకు పడ్డావు బిడ్డో……..

హే ఎం లేదురా ఫ్రెంచ్ కిస్ ఇచ్చింది
అరె ముద్దులైతే దక్కినయిరా ఓ మల్లిగా..
మూతి పళ్ళు ఎట్లా రాలినయిరా ఓ మల్లిగా…
మల్లిగా మల్లిగా మల్లిగా మల్లీ మల్లి మల్లిగా..

రేయ్ ఏమైందిరా
ఏమి అయిందో చెప్పారా
మనం ఫ్రెండ్స్ రా..
ఏ కష్టాన్ని అయినా కలిసే పంచుకుందాం రా…

ఆ.. కులం లేదు మతం లేదు
ఏ ప్రాంతం అన్న ఫీలింగు లేదు. .. ఆహా…
కొట్టుకున్నా.. తిట్టుకున్నా..
బాధపడ్డా .. సంతోష పడ్డా
కలిసే బతుకుతున్నాం… ఓహో .

అరె ఒకరి కోసం ఒకరం ఉండి
ఒకే గుండెగా జీవిస్తున్నామురో…

అరె స్నేహం అంటే మాట కాదు ఓ నేస్తం…
అది కన్నతల్లీ జోలపాట ఓ నేస్తం…
అరె మరువబోకు మరువబోకు ఓ నేస్తం…
స్నేహం మరిచినోడు మనిషి కాదు ఓ నేస్తం…
స్నేహం మరిచినోడు మనిషి కాదు ఓ నేస్తం…
స్నేహం మరిచినోడు మనిషి కాదు ఓ నేస్తం…
స్నేహం మరిచినోడు మనిషి కాదు ఓ నేస్తం…

Chalo Premiddam Movie Other Songs

Pilla Neevalla Telugu Song Lyrics

Zindagi Telugu Song Lyrics

Em Ayyindiroo Telugu Song Lyrics

Telusa Manasa Telugu Song Lyrics

MBA MCA Telugu Video Song

 

MBA MCA Telugu Mp3 Song Play & Download

MBA MCA Song Lyrics In English

Aah Malliga Malliga Malliga
Julai Malliga
Jufolla Malligaa
Sagolla Malliga
Sanka Naaki Paaye Kadaraa
Batukuuuuu..

MBA MCA Lu
Sadavaleka Potive
Group 1 Group 2 Lu
Rayaleka Potive

MBA MCA Lu
Sadavaleka Potive
Group 1 Group 2 Lu
Rayaleka Potive

Sanka Naki Potiviro
O Malligaaa
Batuku Sanka Naki Poyekadara
O Malligaaa

Ah Borranaitay Penchinav Roo
O Malligaa
Kusanta Burra Yada Marsinay Ro
Oo Malligaa

Heyy Cigarettu Mukka Leka
Cellu Phonu Amminavu
Damma Damma Damma Dakka
Damma Damma Damma Dakka

Sallani Beeru Chukka
Peekal Daka Taaginavu

Cigarettu Mukka Leka
Cellu Phonu Amminavu
Sallani Beeru Chukka
Peekal Daka Taaginavu

Bhamanaitay Pattinav Ro
Oo Malligaa
Adi Baaya Ani Telvadara
Oo Malligaa

Gorre Kasaiodini Namminattu
Poyi Poyi Pori Chetulo Enduku Paddavu
Biddoooo

Hey Em Ledu Ra
French Kiss Ichindi

Aray Muddulaitay Dakkinai Ra
Oo Malligaa
Moori Pallu Etta Ralinay Ra
Oo Malligaa

Arey Sneham Antay Maata Kadu
O Nestam
Adi Kannatalli Jolapata
O Nestam

Maruvaboku Maruvaboku
O Nestam
Sneham Mrichinodu Manishi Kaadu
O Nestam

Sneham Mrichinodu Manishi Kaadu
O Nestam
Sneham Mrichinodu Manishi Kaadu
O Nestam
Sneham Mrichinodu Manishi Kaadu
O Nestam

Leave a Reply

Your email address will not be published.