paagal-movie-image

Kanapadava Telugu Song Lyrics Paagal

Kanapadava Telugu Song Lyrics Details

Song Name: Kanapadava Telugu Song Lyrics
Movie Name: Paagal
Hero Name: Vishwak Sen
Heroin Name: Nivetha Pethuraj, Simran Choudhary
Singers Name: Anand Aravindakshan
Artists: Vishwak Sen, Nivetha Pethuraj, Simran Choudhary
Music Director: Radhan
Director: Naressh Kuppili
Song Type: Melody

Kanapadava Song Lyrics In Telugu

 నిన్ను కిస్ చేశానని చెప్తా..!
నువ్వేం చేసినా నా పెళ్లి ఆగదు ప్రేమ్.
నీతో అన్నీ అయిపోయాయని చెప్తా..! 😯
పిచ్చిపిచ్చిగా చేయకు. ప్లీజ్ నన్నొదిలెయ్, ప్లీజ్

 నువ్వింకొక్కడుగు ముందుకేసినా నేను చచ్చిపోత, చెప్తున్నా.
నువ్వు చచ్చిపోయిన నెక్స్ట్ మినిట్ నేను కూడా చచ్చిపోతా. అంతేగాని నా డెసిషన్ లో ఏ చేంజ్ ఉండదు. ఇంత చెప్పాక కూడా ఒక్క అడుగు ముందుకేసావంటే, నా మీద ఒట్టే.

ఒట్టంటే మాట కాదు ప్రేమ్, ఒట్టంటే ఒట్టే. ఒట్టేసి మాట తప్పితే, ఒట్టేసినవాళ్లు చనిపోతారంట..!

వెళిపోతోంది ప్రాణమే
కనబడుతోంది శూన్యమే
వదిలేలుతోంది గాయమే
కన్నీటి జ్ఞాపకమే

వెలివేసింది కాలమే
ఉరి తీసింది ప్రేమనే
ఉసిరేసింది మౌనమే
ఒంటరినై మిగిలానే

కనబడవా కనబడవా
కన్నీరై మిగిలెడతావా
చిరునవ్వై ఎదురొచ్చి
చితిలోకే నెడతావా

కనబడవా కనబడవా
శిధిలం చేసి పోతావా
గుండెను కోసే కథ నువ్వై
కడదాకా వస్తావా

Paagal Movie Other Songs

Ee Single Chinnode Telugu Song Lyrics

Amma Amma Nee Vennela Telugu Song Lyrics

Paagal Tittle Telugu Song Lyrics

Enno Ennenno Vinnam Gani Telugu Song Lyrics

Saradaga Kasepaina Telugu Song Lyrics

Aagave Nuvvagave Telugu Song Lyrics

You Are My Love Telugu Song Lyrics

Kanapadava Telugu Video Song

 

Kanapadava Telugu Mp3 Song Play & Download

Kanapadava Song Lyrics In English

Velipothondhi Praaname
Kanabaduthondhi Shoonyame
Vadhileluthondhi Gaayame
Kanneeti Gnaapakame

Velivesindhi Kaalame
Uri Teesindhi Premane
Usiresindhi Mouname
Ontarinai Migilaane

Kanapadava Kanabadava
Kanneerai Migiledataavaa
Chirunavvai Edhurochhi
Chithiloke Nedataava

Kanapadava Kanabadavaa
Shidhilam Chesi Pothaavaa
Gundenu Kose Katha Nuvvai
Kadadaka Vasthaavaa

Leave a Reply

Your email address will not be published.