Raghuvaran B.tech movie image

Chudandi Saaru Telugu Song Lyrics Raghuvaran B.Tech

Chudandi Saaru Telugu Song Lyrics Details

Song Name: Chudandi Saaru Telugu Song Lyrics
Movie Name: Raghuvaran B.Tech
Hero Name: Dhanush
Heroin Name: Amala Paul
Singers Name: S Janaki, Deepu
Artists: Dhanush, Amala Paul
Music Director: Anirudh Ravichander
Director: R. Velraj
Song Type: Melody

Chudandi Saaru Song Lyrics In Telugu

చుడండి సారు మన సూపర్ స్టార్
వన్ సైడ్ ప్యారూ కుమ్మేస్తన్నారు
ఎర్ర బస్ యే ఎగురునా ఈఫిల్ టవర్ యే వంగునా
రైల్వే ట్రాక్ పై విమానం తిరుగునా
తిరుగునా తిరుగునా తిరుగునా తిరుగునా

అయ్యో చుడండి సారూ మన సూపర్ స్టార్
రొమాంటిక్ గేర్ వేసేస్తున్నారు
టెడ్డీ బేర్ పలుకునా బార్బీ డాల్ పాడునా
ఇంద్రధనస్సు రంగులో నలుపు రంగు దొరుకునా
దొరుకునా దొరుకునా దొరుకునా

ఆహా చూడండి సారూ మన సూపర్ స్టార్
ప్రేమ అయస్కాంత శక్తిని దుమ్ములేపేస్తన్నారు
గూగుల్ గాల్లో కలిసినా ఫేస్ బుక్ షట్టర్ మూసీనా
అరెరే రఘువరన్ నీ లవ్ యే గెలుచునా
సిమ్ కార్డ్ లేనిదే సెల్ ఫోన్ మొఘున
BBC ఛానల్ లో చైత్రలహరి చూపునా
ఆదివారం రోజునా గుడ్ ఫ్రైడే వచ్చునా
అరెరే రఘువరన్ నీ లవ్ యే గెలుచునా

Raghuvaran BTech Movie Other Songs

Amma Amma Nee Pasivadnamma Telugu Song Lyrics

Po Pove Yekantham Telugu Song Lyrics

Ori Devuda Telugu Song Lyrics

Luckkanna Mata Nillu Telugu Song Lyrics

Nippulanti Nirudyogi Telugu Song Lyrics

Chudandi Saaru Telugu Video Song

Chudandi Saaru Telugu Mp3 Song Play & Download

Chudandi Saaru Song Lyrics In English

Chudandi Saaru Mana Super Staru
Kummestannaru One Side Pyaru
Erra Bus Ye Eguruna Eiffel Tower Ye Vanguna
Railway Track Pai Aeroplane Tiruguna
Tiruguna Tiruguna Tiruguna Tiruguna

Ayyo Chudandi Saaru Mana Super Staru
Vesestunnaru Romantic Gear
Teddy Bear Palukuna Barbie Doll Paduna
Rainbow Rangulo Black Colour Dorukuna
Dorukuna Dorukuna Dorukuna Dorukuna

Aha Chudandi Saaru Mana Super Staru
Dummulepestannaru Love Magnetic Power
Google Gallo Kalisina Facebook Shutter Moosina
Arere Raghuvaran Ni Love Ye Geluchuna
Sim Carde Lenidhe Cell Phone Moghuna
BBC Channel Lo Chaitralahari Chupuna
Sunday Rojuna Good Friday Vachuna
Arere Raghuvaran Ni Love Ye Geluchuna

Leave a Reply

Your email address will not be published.