Cobra-Movie image

Adheeraa Telugu Song Lyrics Cobra

Adheeraa Telugu Song Lyrics Details

Song Name: Adheeraa Telugu Song Lyrics
Movie Name: Cobra
Hero Name: Chiyaan Vikram
Heroin Name: Srinidhi Shetty
Singers Name: Sarthak Kalyani , Mira Sengupta
Artists: Chiyaan Vikram, Srinidhi Shetty
Music Director: A R Rahman
Director: Ajay Gnanamuthu
Song Type: Melody

Adheeraa Song Lyrics In Telugu

ధీర ధీరాధి ధీర,
తుపాకి నీ కోర
సమర శంకం నీ బురా
యుగముల గెలిచెరా,

ఓర నీదేమి ఔరా
రంగం లో సంషేరా
భూమిదో దృవ తారా
దీరాధి ధీర,

వీడి తూటాలే వేటల్లో గెలుపుల హుకారం
వీడి తోటల్లో పూలన్ని కత్తుల ఆకారం

అధీర అధీర,

రూపలే పలు నూరా
శ్వాసలో సెగలే చిమ్మీ
పగవై కమ్మే కోబ్రా

హే సూరా హే సూరా,
జగదేక అధికార
శ్వాసలో సెగలే చిమ్మీ
జగమే గెలిచే కోబ్రా

వీడొకడను కుంటే ఒకడే
ఇంకొకడనుకుంటే వాడే
ఒకడేమో చిక్క డు మనకీ
ఇంకొకడిది దొరకదు ఉనికి

నీలో ఉంది ఒక ధర్మం
అది కూడా మించే తర్కం

నీ ధర్మం పలుకును సత్యం
నీ తర్కం గెలుచును లోకం

పలు విజయాలే నీవైనా
అహమే కనరాదు
యే షికారాలు మకుటలే
కొరవు ఏనాడు

అధీర అధీర,

రూపలే పలు నూరా
శ్వాసలో సెగలే చిమ్మీ
పగవై కమ్మే కోబ్రా

హే సూరా హే సూరా,
జగదేక అధికార
శ్వాసలో సెగలే చిమ్మీ
జగమే గెలిచే కోబ్రా

సేత గజముల కూటమీ మధమే
అధి అనచు ను వ్యాగ్రపు ఘనమే
పలు లక్షాల సేనల జనమే
ఈ ఒక్కని యుక్తికి తృణమే

మాటల్లో ఉంటే నీతి
పట్టం కడుతుంది జాతి
యెదురీతైతే
నీ స్పూర్తి
జయమంటుంది ఈ జగతి

తను కొలువైతే కనరావు
చట్టమ్ న్యాయాలు
తన వ్యూహాలే కావాలి
ఈ యుగ ధర్మాలు

అధీర అధీర,

రూపలే పలు నూరా
శ్వాసలో సెగలే చిమ్మీ
పగవై కమ్మే కోబ్రా

హే సూరా హే సూరా,
జగదేక అధికార
శ్వాసలో సెగలే చిమ్మీ
జగమే గెలిచే కోబ్రా

కోబ్రా…..

Cobra Movie Other Songs

Tharangini Telugu Song Lyrics

Choope Oohallo Telugu Song Lyrics

Kanusaigatho Telugu Song Lyrics

Yalo Yedu Sundara Telugu Song Lyrics

Adheeraa Telugu Video Song

 

Adheeraa Telugu Mp3 Song Play & Download

Adheeraa Song Lyrics In English

Dhīra dhīrādhi dhīra,
tupāki nī kōra
samara śaṅkaṁ nī burā
yugamula gelicerā,

ōra nīdēmi aurā
raṅgaṁ lō sanṣērā
bhūmidō dr̥va tārā
dīrādhi dhīra,

vīḍi tūṭālē vēṭallō gelupula hukāraṁ
vīḍi tōṭallō pūlanni kattula ākāraṁ

adhīra adhīra,

rūpalē palu nūrā
śvāsalō segalē chimme
pagavai kam’mē kōbrā

hē sūrā hē sūrā,
jagadēka adhikāra
śvāsalō segalē chimme
jagamē gelicē kōbrā

Vīḍokaḍanu kuṇṭē okaḍē
iṅkokaḍanukuṇṭē vāḍē
okaḍēmō cikka ḍu manakī
iṅkokaḍidi dorakadu uniki

nīlō undi oka dharmaṁ
adi kūḍā min̄cē tarkaṁ

nī dharmaṁ palukunu satyaṁ
nī tarkaṁ gelucunu lōkaṁ

palu vijayālē nīvainā
ahamē kanarādu
yē ṣikārālu makuṭalē
koravu ēnāḍu

adhīra adhīra,

rūpalē palu nūrā
śvāsalō segalē cim’mī
pagavai kam’mē kōbrā

hē sūrā hē sūrā,
jagadēka adhikāra
śvāsalō segalē cim’mī
jagamē gelicē kōbrā

Sēta gajamula kūṭamī madhamē
adhi anacu nu vyāgrapu ghanamē
palu lakṣāla sēnala janamē
ī okkani yuktiki tr̥ṇamē

māṭallō uṇṭē nīti
paṭṭaṁ kaḍutundi jāti
yedurītaitē
nī spūrti
jayamaṇṭundi ī jagati

tanu koluvaitē kanarāvu
caṭṭam n’yāyālu
tana vyūhālē kāvāli
ī yuga dharmālu

adhīra adhīra,

rūpalē palu nūrā
śvāsalō segalē cim’mī
pagavai kam’mē kōbrā

hē sūrā hē sūrā,
jagadēka adhikāra
śvāsalō segalē cim’mī
jagamē gelicē kōbrā

kōbrā…..

Leave a Reply

Your email address will not be published.